Sittarala sirapadu is latest telugu movie song From Ala Vaikunthapurramuloo. Bada suranna, Saketh Komanduri are singers and lyrics are written by Vijay Kumar Bhalla. Starring Allu Arjun, Pooja Hegde in lead roles.
Singers : Bada suranna, Saketh Komanduri
Song : Sitharala Sirapadu
Music : Thaman S
Lyrics: Vijay Kumar Bhalla
సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టు పట్టినాడ.. ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు.. సిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
ఆ…ఆ…ఆ..ఆ….
బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే (2)
కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో
జడలిప్పి మర్రిసెట్టు దెయ్యాల కొంపంటే (2)
దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు
ఆ…ఆ…ఆ..ఆ….
అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు (2)
గుంటలెంట పడితేను గుద్ది గుండ సేసినాడు (2)
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే (2)
రొమ్ముమీదొక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు (2)
ఆ…ఆ…ఆ..ఆ….
పదిమందినాగలేని పది మూర్ల సొరసేప (2)
ఒడుపుగా ఒంటిసేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు (2)
సాముసేసే కండతోటి దేనికైన గట్టిపోటీ (2)
అడుగడుగు యేసినాడ అదిరేను అవతలోడు
సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరిసివర సిత్తరాల సిరపడు
గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు
సక్కనమ్మ యెనకబడ్డ పోకిరోల్ని యిరగదంతే (2)
సక్కనమ్మ కళ్ళల్లో యేల యేల సుక్కలొచ్చే (2)
Akhanda Title Song Lyrics song lyrics from Telugu movie Akhanda - Shankar Mahadevan Akhanda Title Song Lyrics song lyrics from…
Ye Mera Jaha Video Song song lyrics from Kushi (2000) movie sung by K.K. Lyrics are written by Abbas Tyerwala and the music is given by Manisharma.…
Manasu Manasu song lyrics from Kalisundam Raa (2000) movie sung by S.P. Balu. Lyrics are written by Veturi and the music is given by SA Rajkumar. Starring…
Nuvve Nuvve song lyrics from Kalisundam Raa (2000) movie sung by Hariharan. Lyrics are written by Sirivennela and the music is given by S A Rajkumar. Starring…
THE THEME OF KATARI song lyrics from Krack (2020) movie sung by Sai Charan. Lyrics are written by Ramajogayya Sastry and the music is given by S.Thaman.…
Mass Biriyani song lyrics from Krack (2020) movie sung by Rahul Nambiar. Lyrics are written by Kasarla Shyam and the music is given by S.Thaman. Starring Raviteja…